Home / SLIDER / ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

తెలంగాణ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ హై స్కూల్ 8వ వార్షికోత్సవంలో  బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ సారిక పోల, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, మహ్మద్ మక్సూద్ అలీ, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, దిలీప్, ఇమ్రాన్ బైగ్, మహేష్, చిన్న చౌదరి, వహీద్ ఖురేషి, శ్యామ్, హమీద్, చెట్ల వెంకటేష్, అహ్మెద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino