Home / SLIDER / ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉగాది శుభాకాంక్ష‌లు   తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని క‌విత పేర్కొన్నారు.

ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

https://twitter.com/RaoKavitha/status/1638408365071298560?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1638408365071298560%7Ctwgr%5E9c2db71256d30b1354358097fc24f924738f3ef4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fbrs-mlc-kavitha-says-ugadi-wishes-to-telangana-people-1013695

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat