సోషల్ మీడియా లొ ఫేసుబుక్, వాట్సాప్ తరువాత ఎక్కువ వినియోగించే యాప్ ఇన్స్టాగ్రామ్ ….ఇప్పుడు అందులో తన యూజర్లకు మరో స్పెషల్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురనుంది.
see also:ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్..!!
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం మెయిన్ ఫీడ్‌లో అయితే 20 సెకన్లు, స్టోరీస్ ఫీడ్ అయితే 60 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను అప్లోడ్ చేసి పోస్ట్ చేసుకునేందుకు ఫీచర్ వుంది.అయిత ఇకపై 60నిమిషాలకు పైగా ఉన్న వీడియోలను అప్లోడ్ చేసి పోస్ట్ చేసే సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది.ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం ఇన్స్టాగ్రామ్ ఇప్పటివరకు ఇంకా వెల్లడించలేదు. ఈ ఫీచర్‌ను త్వరలోనే ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అందించే అవకాశం ఉన్నట్లు తెలిసింది..!!
see also:ఐఫోన్ X కు దీటుగా..అదిరిపోయే ఫీచర్స్ తో షియోమీ ఎంఐ8 స్మార్ట్‌ఫోన్ విడుదల