కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పేట్ బషీరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కాంప్లెక్స్” మరియు సూరారంలో నూతనంగా ఏర్పాటు చేసిన “సూరారం పోలీస్ స్టేషన్” ను ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ.. మేడల్చ్ జిల్లాలో కొత్తగా 9 పోలీస్ స్టేషన్ లు.. 2 డీసీపీ ఆఫీస్ …
Read More »స్వరాష్ట్రంలో నిరంతర వెలుగులు…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు షాపూర్ నగర్ లోని ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ విజయోత్సవ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వినియోగదారులు, రైతులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొనగా..గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పులు, విజయాలను ప్రత్యేక ఏవీ ద్వారా వీక్షించారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలో “ప్రగతి యాత్ర”లో భాగంగా 76వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారితో కలిసి ఇందిరా గాంధీనగర్, సౌభాగ్య నగర్, ఆదర్శ్ నగర్ లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అక్కడక్కడా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ లైన్లు, సీసీ రోడ్లు పూర్తి చేయాలని, …
Read More »ఐటీ శాఖ 9వ వార్షిక నివేదిక విడుదల
ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 57,258 కోట్లు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఒక లక్ష 2,41,275 వేల కోట్ల …
Read More »మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కల్సిన కృష్ణకాంత్
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్‌కు పదోన్నతి లభించింది. ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కృష్ణకాంత్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కృష్ణకాంత్‌కు పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపి స్వీట్ తినిపించారు.
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాను కల్సిన మహిళా రెజ్లర్లు
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ,బీజేపీ ఎంపీ,బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రెజ్లర్లు శనివారం అర్థరాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ఆ మీటింగ్ అసంపూర్ణంగా ముగిసినట్లు సాక్షీమాలిక్ భర్త సత్యవ్రత్ ఖదియాన్ తెలిపారు. కేంద్ర మంత్రి షా నుంచి సరైన రీతిలో స్పందన రాలేదని సత్యవ్రత్ తెలిపారు. శనివారం రాత్రి 11 …
Read More »‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేస్-2లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘గీతం గ్లోబల్ స్కూల్‘ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యంకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ …
Read More »శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ముత్యాల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో …
Read More »బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్
సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ …
Read More »ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా చిన జియర్ స్వామి
ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఇలా చిన్న జీయర్ స్వామి సినిమాకు సంబంధించిన వేడుకకు రావడం ఇదే తొలిసారి. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారట. పది రోజుల్లో విడుదల కాబోతున్న …
Read More »