Home / SPORTS / బ్రేకింగ్..క్రికెట్ కు దూరమైన విద్వంసకర ఆటగాడు !

బ్రేకింగ్..క్రికెట్ కు దూరమైన విద్వంసకర ఆటగాడు !

ఒక్క ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకే కాదు యావత్ ప్రపంచానికే మింగుడు పడని వార్త.. మాక్స్వెల్ విరామం. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ తాత్కాలికంగా క్రికెట్ కి దూరం అవుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియానే ప్రకటించింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లకి అతడి స్థానంలో డిఆర్సీ వచ్చాడు. అతడి మానసిక పరిస్థితి అంతగా బాగోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లాయిడ్  చెప్పారు. మాక్స్వెల్ జట్టు సభ్యులు అందరితో సరదాగా ఉంటాడని ప్రతీ విషయం జట్టు సభ్యులతో పంచుకుంటాడని అన్నారు. ఈ మేరకు బోర్డు కూడా అతనికి విరామం ఇవ్వాలని చెప్పింది. తన కుటుంబ సభ్యులతో కొంతకాలం ఆనందంగా ఉండాలని ఆ తరువాత అంతా సరి అయ్యాకా మల్లా జట్టులోకి వస్తాడని చెప్పింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat