Breaking News
Home / INTERNATIONAL / ఖతర్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!

ఖతర్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!

టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఆధ్వర్యంలోసీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని దోహ ఖతర్ లో  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్‌ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆరెస్ NRI ముఖ్య సలహదారు శ్రీమతి కల్వకుంట్ల కవిత , టీఆర్ఎస్ NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాల గారి ఆదేశాల  మేరకు మొక్కలు నాటారు.అలాగే తెలంగాణ లో వివిధ సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

జనహ్రదయ నేత, తెలంగాణ ప్రదాత,బంగారు తెలంగాణ నిర్మాత, ఉద్యమంలో ముందుండి నడిపించి నేడు రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌ గారు ఆయురారోగ్యాలతో  వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు శ్రీధర్ అబ్బగౌని గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య దొనికెని ,మహేందర్ చింతకుంట,ఎల్లయ్య తాళ్లపెళ్లి, ప్రేమ్ కుమార్ బొడ్డు,  శంకరాచారి బొప్పరపు, శోభన్ బందారపు,రాజు సుందరగిరి, అరుణ్ అలిశెట్టి, కిరణ్ తిగుళ్ల, గడ్డి రాజు, సంపత్ పుల్కం,కుందూరు రాజు, రాజేష్, రమేష్ , సుభాన్‌,  సంజు , గంగన్న తదితరులు పాల్గొన్నారు.