Home / TELANGANA / బ్రేకింగ్..ఎస్ఆర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం !

బ్రేకింగ్..ఎస్ఆర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం !

భాగ్యనగరంలోని ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ దాటుతున్న అలేఖ్య అనే యువతిని బైక్ ఢీకొట్టడంతో అటునుండి వస్తున్న కార్ కింద పడింది. కార్ స్పీడ్ గా వస్తుండడంతో ఆమెను కొంచెం దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. సంగటన స్థలంలో ఉన్న వారు ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమె పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.