తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ( గురువారం ) రాజన్న సిరిసిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ముస్తాబాద్ మండలం లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మండలంలోని ప్రజలతో కాసేపు ముచ్చటించి…ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
Minister @KTRTRS laid foundation stone for the construction of 33/11 KV Substation at Mustabad village, Sircilla. @Collector_RSL Krishna Bhaskar participated in the program. pic.twitter.com/Zb7jlUF4YP
— Min IT, Telangana (@MinIT_Telangana) February 1, 2018