టీఆర్ఎస్ పార్టీ లోకి నంగునూరు మండలం బద్దిపడగ గ్రామం నుండి తడిసిన వెంకట్ రెడ్డి గారి ఆద్యర్యంలో గౌరవ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా బద్దిపడగ గ్రామానికి చెందిన బీజేపీ సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఓరుగంటి గణేష్ రెడ్డి మరియు పులి పృధ్విరాజ్ తేలుకుంట సాయి కుమార్ కాంగ్రెస్ నాయకులు రాచకొండ పెంటయ్య తదితరులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలిపాక వెంకటరాజం, తప్పెట పర్షరాములు, రేపాక రాజేందర్, మహంకాళి సారయ్య, రాచకొండ ప్రశాంత్, ముక్కెర వేణు తదితరులు పాల్గొన్నారు.
