Home / INTERNATIONAL / గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్‌తో శృంగారంలో ఎంజాయ్ చేస్తున్నారా..? అయితే మీకు షాకే

గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్‌తో శృంగారంలో ఎంజాయ్ చేస్తున్నారా..? అయితే మీకు షాకే

భారతదేశంలో ‘పెళ్లికి ముందు శృంగారం’ అన్న మాట అనగానే చెంప చెల్లుమనిపిస్తారు. కొన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలకు విలువ ఇస్తారు కాబట్టి అలాంటివి మంచివి కాదని హెచ్చరిస్తారు. ఇంట్లో పెద్దలే కాదు.. యువతీ యువకులైనా ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటారు. అయితే గర్ల్ ఫ్రెండ్స్, లవర్స్‌తో శృంగార లో ఎంజాయ్ చేస్తున్నారా? చేసేవారికైతే షాక్ తప్పదు ..! జైళ్లో చిప్పకూడు రుచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇండోనేషియా ప్రభుత్వం పెళ్లికాని జంటలు లైంగిక సంబంధం కలిగి ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ కొత్త చట్టాలను తయారు చేస్తోంది. కొత్త చట్టాల ప్రకారం పెళ్లికి ముందు శృంగార సంబంధాలున్న వారికి జైలు శిక్ష తప్పదు. అయితే, ఈ చట్టంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెళ్లికానివారు దేశంలో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరంగా బిల్లు రూపొందిస్తున్నారు.. వీటిలో కొన్ని మార్పులు చేస్తున్నారు.. ఏజ్ లిమిట్‌ను పొందుపర్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బిల్లు పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత పార్లమెంట్‌ ముందుకు తీసుకెళ్లనున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum