Home / INTERNATIONAL / కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు

కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు

కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు.

ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్దేశమని టెడ్రోస్ పేర్కొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum