Home / SLIDER / Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ

Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ

గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన అక్షర్ పటేల్ రీఎంట్రీవ్వబోతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఆటగాడు  అక్షర్ పటేల్ శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో చేరాడు. దీంతో అక్షర్ పటేల్ రాకతో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించారు.

ఈ నెల పన్నెండో తారీఖు నుండి జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ కు చోటు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం.

అయితే శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవింద్ర జడేజా ప్రదర్శనతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో ఆశ్విన్ జడేజాల జోడి పదిహేను వికెట్లను తీయగా జయంత్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar