Home / INTERNATIONAL / ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్

కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి.

ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే  ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat