Home / INTERNATIONAL / కరోనా ఉదృత్తి -భారత్ కు సౌదీ అరేబియా షాక్

కరోనా ఉదృత్తి -భారత్ కు సౌదీ అరేబియా షాక్

గత కొన్ని వారాలుగా దేశంలో  కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారతదేశానికి ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది.

మొత్తం 16 దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కరోనా మహమ్మారి ఇంకా నశించలేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు WHO హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. భారత్లో గత 24 గంటల్లో 2,226 కరోనా కేసులు నమోదవగా మొత్తం 14,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar