Breaking News
Home / SLIDER / తెలంగాణ  పోలీస్‌ నియామక ప్రక్రియలో కీలక అప్డేట్

తెలంగాణ  పోలీస్‌ నియామక ప్రక్రియలో కీలక అప్డేట్

 తెలంగాణ  పోలీస్‌ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌  , ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌  నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియను 23 నుంచి 25 పనిదినాల్లో పూర్తిచేస్తామని వెల్లడించింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి వరకు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ కానట్లయితే అభ్యర్థులు.. [email protected]కు ఈ-మెయిల్‌ చేయవచ్చని, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నది.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar