Home / ANDHRAPRADESH / విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా  తీవ్ర గుండెపోటుకు గురైన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న  బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.

అయితే చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్మ్ ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరిద్దరూ బెంగళూరుకు బయల్దేరారు.

ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్ చేసి ఎన్టీఆర్ ఆరా తీశాడు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వైద్యులు క్రిటికల్ కేర్ చికిత్స అందిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat