Home / SLIDER / స్మితా సబర్వాల్ ఇంటిలోకి చొరబాటు కేసులో ట్విస్ట్

స్మితా సబర్వాల్ ఇంటిలోకి చొరబాటు కేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం వెళ్లినట్లు తెలిపాడు. మరో నిందితుడు బాబు మాత్రం తనకు ఏ విషయం తెలియదని.. నీలోఫర్లో చాయ్ తాగుదామని తీసుకెళ్లి అనవసరంగా కేసులో ఇరికించారని చెప్పినట్లు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat