Home / SLIDER / జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం
Minister Talasani said that the govt is working for the development and welfare of all communities

జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్‌ మాల్‌ కూల్చివేత ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సందర్శించారు.

ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. డెక్కన్‌ మాల్‌ పరిసరాల్లోని ఇండ్లకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవనం కూల్చివేశామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat