Home / SLIDER / తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్స‌ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది.

ఈ ఎన్నిక‌కు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోట‌ఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 13న ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా ఉపాధ్యాయ సంఘాల అభ్య‌ర్థులు ప్ర‌చారంలో మునిగి తేలుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat