Home / TELANGANA / ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్

ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి కేటీఆర్

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సెంటర్ లో ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్లీనరీ కోసం షెడ్లు, వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్న౦  1 గంటలకు పరిశీలించనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat