Home / 18+ / రాష్ట్ర ప్రజలంతా నిన్ను నమ్మం బాబూ అని ఎందుకు అంటున్నారో తెలుసా.?

రాష్ట్ర ప్రజలంతా నిన్ను నమ్మం బాబూ అని ఎందుకు అంటున్నారో తెలుసా.?

రాష్ట్రంలో నారా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం రాష్ట్రంలో సైర్యవిహారం చేస్తోంది. ముఖ్యంగా ఏపని చేసినా చంద్రబాబు చేస్తే సంసారం అని, అదే ఎదుటివారు చేస్తే వ్యభిచారం అంటూ చంద్రబాబు అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు డబుల్‌ యాక్షన్‌ తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఘ‌న‌త‌కెక్కింది.. ఆయన రాజకీయ జుగుప్సాకర వేషాలు ఇటీవల తారాస్థాయికి చేరుతున్నాయి.

ఇటీవల రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జగన్‌ చర్చిండంపై పట్ల పచ్చమీడియా అనవసరపు హడావిడి చేసింది. తన రాజకీయ స్వార్థం కోసం పూట‌కో మాట‌.. రోజుకో బాట ప‌డుతున్న చంద్ర‌బాబును రాష్ట్ర ప్రజలంతా నిన్ను న‌మ్మం బాబు అంటూ ఏపీ ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో హెచ్చ‌రిస్తున్నారు. చంద్రబాబు తీరుపై నెటిజన్లు సంధిస్తున్న సూటి ప్రశ్నలకు ప‌చ్చ నేత‌ల వ‌ద్ద బ‌దులుందా అంటే ఒక్కటీ లేదు.