Home / 18+ / హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం

హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం

బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.