Home / SPORTS / టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఅఫ్గానిస్థాన్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఅఫ్గానిస్థాన్‌

పాకిస్థాన్‌ – అఫ్గానిస్థాన్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన అఫ్గాన్‌ కెప్టెన్‌ గుల్బాడిన్‌ నైబ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో అయినా గెలవాలని చూస్తోంది. మరోవైపు నాకౌట్‌ చేరేందుకు పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ పోరు రసవత్తరం కానుంది.

అఫ్గానిస్థాన్‌ జట్టు: గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), రహ్మత్‌షా, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గాన్‌, మహ్మద్‌ నబీ, సైముల్లా సిన్‌వారి, నజీబుల్లా జద్రాన్‌, ఇక్రమ్‌ అలి ఖిల్‌, రషీద్‌ఖాన్‌, హమిద్‌ హసన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌

పాకిస్థాన్‌ జట్టు: ఇమాముల్‌ హక్‌, ఫకర్‌ జమాన్‌, బాబర్‌ ఆజామ్‌, మహ్మద్‌ హఫీజ్‌, హారిస్‌ సోహైల్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌(కెప్టెన్‌), ఇమాద్‌ వసీం, షాబాద్‌ఖాన్‌, వాహబ్‌ రియాజ్‌, మహ్మద్‌ ఆమిర్‌, షాహిన్‌ అఫ్రిది