Breaking News
Home / SPORTS / 2020 టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు ఇవే..!

2020 టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించిన జట్లు ఇవే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ మరికొన్ని నెలల్లో రానుంది. 2020లో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా ప్రతినిథ్యం వహిస్తుంది. క్రికెట్ అభిమానులకు ఇది పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే మెన్స్, ఉమెన్స్ టీ20 లు రెండు ఇక్కడే జరగనున్నాయి. ఇక మహిళల విషయానికి వస్తే ఐసీసీ ఈ టోర్నమెంట్ కు అర్హత సాధించిన జట్లను ప్రకటించింది. ఆ జట్లు గురించి తెలుసుకుందాం..!

1.ఆస్ట్రేలియా

2.ఇంగ్లాండ్

3.ఇండియా

4.న్యూజిలాండ్

5.పాకిస్తాన్

6.సౌతాఫ్రికా

7.శ్రీలంక

8.వెస్టిండీస్

9.బంగ్లాదేశ్

10.థాయిలాండ్