Home / SPORTS / ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?

ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాట్టింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు. మరో పక్క బౌలర్స్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడడంతో సఫారీలు నిల్వలేకపోయారు. ఇక రేపు గురువారం నాడు పూణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ గెలిచేదెవరో చూడాలి. కసితో, ప్రతీకారంతో ఉన్న సౌతాఫ్రికా ఎంతవరకూ ప్రభావం చూపుతుందో చూడాలి.