Home / INTERNATIONAL / మోదీపై ఆత్మాహుతిదాడి చేస్తా అన్న పాకిస్తానీ సింగర్ నగ్నవీడియోలు లీక్..సోషల్ మీడియాలో వైరల్..!

మోదీపై ఆత్మాహుతిదాడి చేస్తా అన్న పాకిస్తానీ సింగర్ నగ్నవీడియోలు లీక్..సోషల్ మీడియాలో వైరల్..!

ఆర్టికల్ 370 రద్దుకు నిరసగా మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానని, మోదీపైకి పాములను విడిచి పెడతానంటూ బెదిరించిన పాకిస్తానీ స్తానీ పాప్ సింగర్ రబీ పిర్జాదా నగ్న చిత్రాలు, వీడియోలు ఇవాళ తెల్లవారుజామున నెట్‌లో లీక్ అయి వైరల్‌గా మాాయి. ఇటీవల  భారత్‌ను అవమానించేలా పాకిస్తాన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో కాఫ్‌కంగనా చిత్రం రిలీజ్ అయింది. ఆ సిన్మాలో ఓ ఐటెం సాంగ్ విషయంలో పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్‌‌ను రబీ ఫిర్జా తీవ్రం విమర్శించింది. దీంతో ఆయనే రబీ వీడియోలు లీక్ చేశారని నెటిజన్లు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే దీని వెనుక పిర్జాదా మాజీ ప్రియుడిని ప్రధాన నిందితుడిగా అవమానిస్తున్నారు.  అసిఫ్ గపూర్‌పై రబీ విమర్శించిన గంటలోపై ఆమె ప్రియుడు ఐక్లౌడ్ పాస్‌వర్డ్ ద్వారా నగ్నవీడియోలను లీక్ చేశాడని నెట్‌జన్లు అంటున్నారు.  కాగా రబీ ఫిర్జాదా  వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవద్దని ట్విట్టర్ నెట్‌జన్లకు విజ్ఞప్తి చేసింది.  మొత్తంగా మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తానన్న పాకిస్తానీ సింగర్ రబీ ఫిర్జా నగ్నవీడియోలు నెట్‌లో లీకైన ఘటన రెండు దేశాల్లో కలకలం రేపుతోంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat