Home / SPORTS / కుప్పకూలిన బంగ్లాదేశ్..బౌలర్స్ విజృంభణతో భారత్ ఘనవిజయం !

కుప్పకూలిన బంగ్లాదేశ్..బౌలర్స్ విజృంభణతో భారత్ ఘనవిజయం !

ఇండోర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ అనుకునట్టుగానే మూడురోజుల్లోనే ముగిసింది. భారత్ బౌలర్స్ ధాటికి బంగ్లా ఆటగాళ్ళు విలవిల్లాడిపోయారు. మరోపక్క మయాంక్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారీ స్కోర్ చేయగలిగింది భారత్. ఇక బంగ్లా విషయానికి వస్తే మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 213 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఇక భారత్ బౌలర్స్ విషయానికి వస్తే రెండు ఇన్నింగ్స్ లో కలిపి షమీ 7, శర్మ 3, ఉమేష్ యాదవ్ 4 , అశ్విన్ 5 వికెట్లు పడగొట్టారు. చివరికి భారత్ ఇన్నింగ్స్ మరియు 130 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat