Home / SPORTS / ఇదేదో కొత్తరకం భంగిమలా ఉందేంటి..? ఇది లంకేయులకే సాధ్యమట..!

ఇదేదో కొత్తరకం భంగిమలా ఉందేంటి..? ఇది లంకేయులకే సాధ్యమట..!

అసాధారణమైన బౌలర్స్ ను వెతకడంలో శ్రీలంక తర్వాతే ఎవరైనా ఎని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ లసిత్ మలింగ నే. అయితే తాజాగా శ్రీలంక నుండే వచ్చింది మరో అద్భుతం. అతడే కెవిన్ కోతిగోడ.. ప్రస్తుతం అందరి కళ్ళు ఈ 21ఏళ్ల కుర్రాడిపైనే పడ్డాయి. ఈ ఆటగాడిని చూస్తే సౌతాఫ్రికా ఫార్మర్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ లానే ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ యువ ఆటగాడు బంగ్లా టైగర్స్ తరపున అభుధాబి లో జరుగుతున్న టీ10 లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.