Home / SPORTS / ప్రపంచకప్ కు భారత్ రెడీ.. జట్టు వివరాల్లోకి వెళ్తే..!

ప్రపంచకప్ కు భారత్ రెడీ.. జట్టు వివరాల్లోకి వెళ్తే..!

భారత్ అండర్ 19 ప్రపంచకప్ కు సర్వం సిద్దం అయ్యింది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా..ఈ యువకులే రేపటి నేషనల్ జట్టుకు పునాది అని చెప్పాలి. దీనికి ఉదాహరణగా యువరాజ్, కైఫ్, కోహ్లి ఇలా ఎందఱో ఉన్నారు. వీరందరూ ఇక్కడనుండి వచ్చినవాళ్ళే. అయితే తాజాగా ప్రపంచకప్ కు సంభందించి  జట్టును ప్రకటించడం జరిగింది. జట్టు వివరాల్లోకి వెళ్తే..!

ప్రియమ్ గార్గ్(C), ధృవ్ చంద్(VC) (కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాన్ష్ సక్షెన, సశ్వట్ రావట్, దివ్యాన్ష్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నో, ఆకాష్ సింగ్, కార్తిక్ త్యాగి, అతర్వ అన్కోలేకర్, కుమార్ కుశార్గ (కీపర్), సుశాంత్ మిశ్ర, విద్యాధర్ పాటిల్