Home / SPORTS / ఆ సత్తా అతడికే ఉంది..వార్నర్ సంచలన కామెంట్స్ !

ఆ సత్తా అతడికే ఉంది..వార్నర్ సంచలన కామెంట్స్ !

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో డేవిడ్ వార్నర్ టెస్టుల్లో తన మొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం అందరికి తెలిసిందే. 335పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అనంతరం జట్టు కెప్టెన్ పైన్ డిక్లేర్ ఇచ్చేసాడు. ఒకేవేల డిక్లేర్ ఇవ్వకుండా ఉంటే కచ్చితంగా లారా రికార్డు బ్రేక్ చేస్తాడు అనడంలో సందేహమే లేదు. తాజాగా వార్నర్ ని లారా రికార్డు ఎవరు బ్రేక్ చేయగలరు అని అడిగితే వెంటనే వార్నర్ ఆ రికార్డు బ్రేక్ చేసే ప్లేయర్ ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మ అని సమాధానం ఇవ్వడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా గంతులు వేసారని చెప్పాలి. వార్నర్ చెప్పినట్టు ఆ సత్తా రోహిత్ కు ఉందనే చెప్పాలి.