Home / SPORTS / ఈ దశాబ్దకాలంలో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ళు వీళ్ళే..!

ఈ దశాబ్దకాలంలో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ళు వీళ్ళే..!

క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక బ్యాట్టింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు సచిన్ ని అధిగమించిన వారు రాలేదు. కాని ఈ తరం ఆటగాళ్ళని చూస్తే ఆ రికార్డు ను ఈజీగా బ్రేక్ చేయగలరు అనిపిస్తుంది. అయితే ఈ దశాబ్దకాలంలో (2010-19) లో వన్డేలు పరంగా ఎవరెన్ని పరుగులు సాధించారో తేలుసుకుందాం. అయితే ఈ లిస్టులో భారత సారధి విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు. వివేరాల్లోకి వెళ్తే..!

1.విరాట్ కోహ్లి -11,125

2.రోహిత్ శర్మ – 8249

3.ఆశిమ్ ఆమ్ల – 7265

4.డెవిలియర్స్ – 6485

5.రాస్ టేలర్  – 6428