Breaking News
Home / SPORTS / కోహ్లికి తృటిలో తప్పిన ప్రమాదం..!

కోహ్లికి తృటిలో తప్పిన ప్రమాదం..!

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టీ20 లో కెప్టెన్ కోహ్లికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇక ముందుగా టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ తీసుకోగా కివీస్ నిర్ణీత 20ఓవర్స్ కి 200పైగా పరుగులు చేసింది. భారత్ బౌలర్స్ కి చుక్కలు చూపించారు. అనంతరం చేసింగ్ కి వచ్చిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత కోహ్లి, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇదే సమయంలో కోహ్లికి రనౌట్ రూపంలో పెను ప్రమాదం తప్పింది.