Breaking News
Home / SPORTS / భారత్ ఒప్పుకోకుంటే మాకు కష్టమే..పాక్ సంచలన వ్యాఖ్యలు !

భారత్ ఒప్పుకోకుంటే మాకు కష్టమే..పాక్ సంచలన వ్యాఖ్యలు !

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈసారి టీ20 ఆసియా కప్ కు పాకిస్తాన్ ప్రాతినిధ్యం ఇవ్వనుంది. అయితే పాకిస్తాన్ లో భారత్ ఆడే ప్రశక్తే లేదని తెగేసి చెప్పేసింది. దీనిపై స్పందించిన పాక్ భారత్ ఆసియా కప్ లో ఆడకుంటే పాకిస్తాన్ జట్టు 2021లో ఇండియాలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ ఆడమని పీసీబీ హెడ్ వసీమ్ ఖాన్ చెప్పారు. ఈ ప్రకారం మరి ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతుందో తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తి వివరాలు ఇంక తెలియదు.