Home / SPORTS / త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి స‌చిన్ ..ట్విట్ట‌ర్ లో పోస్టు

త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి స‌చిన్ ..ట్విట్ట‌ర్ లో పోస్టు

నేడు వాలెంటైన్స్ డే. త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి క్రికెట్ గాడ్ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ ఓ విష‌యాన్ని చెప్పాడు. స‌చిన్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు. త‌న ఫ‌స్ట్ ల‌వ్ క్రికెట్ అన్న విష‌యాన్ని ఆ వీడియోతో చెప్పేశాడు. త‌న ఫ‌స్ట్ ల‌వ్ త‌నకు ఇష్ట‌మైన క్రికెట్ అన్న సంకేతాన్ని ఇచ్చాడు. 43 ఏళ్ల స‌చిన్ టెండూల్క‌ర్‌.. 2013లోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ఇటీవ‌ల ఆస్ట్రేలియా వెళ్లిన టెండూల్క‌ర్‌.. అక్క‌డ మళ్లీ బ్యాట్ ప‌ట్టాడు. ఆ టైమ్‌లో తీసిన వీడియోను అత‌ను షేర్ చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat