Home / INTERNATIONAL / ఈ అమ్మాయి విమానంలో అండర్ వేర్ విప్పి ఏమి చేసిందో తెలుసా ..వీడియో హాల్ చల్

ఈ అమ్మాయి విమానంలో అండర్ వేర్ విప్పి ఏమి చేసిందో తెలుసా ..వీడియో హాల్ చల్

విమానంలో ఓ ప్రయాణికురాలు చేసిన పనితో అందరూ షాకయ్యారు. ఛీ… ఛీ ఇదేం పాడు పని అని అందరూ షాక్ గురయ్యారంట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వివరాలు చూద్దాం..టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు యూరల్ ఎయిర్‌లైన్స్ విమానం వెళుతోంది. ఇంతలో ఓ మహిళా ప్రయాణికురాలు… బ్యాగ్‌లో నుంచి అండర్‌ వేర్‌ను బయటకు తీసింది. దాన్ని పైకి ఎత్తి… సీటు పైన ఉన్న ఏసీ గాలి తగిలేలా పట్టుకొని ఆరబెట్టింది. ఈ సీన్ చూసి ప్రయాణికులంతా షాకయ్యారు. ఆమె చేస్తున్న పనికి చాల మంది నోరెళ్లబెట్టారట . అయితే వెనుక సీట్లో కూర్చొన్న ఓ వ్యక్తి దీనిని రికార్డు చేసి… విమానం దిగాక ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చాడు. ఇక వాళ్లు వేంటనే ఆ వీడియోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..మీరు ఓ లుక్కేయండి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat