Home / SPORTS / ఐపీఎల్ అప్డేట్స్..పూర్తయిన మొదటి సెట్ ఆక్షన్ !

ఐపీఎల్ అప్డేట్స్..పూర్తయిన మొదటి సెట్ ఆక్షన్ !

కోల్కతా వేదికగా నేడు వైభవంగా ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. యావత్ ప్రపంచం టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారు. ఆక్షన్ లో భాగంగా మొదటి సెట్ పూర్తి అయ్యింది. ఇందులో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్. ఇక ఈ సెట్ లో ఇండియన్ ప్లేయర్స్ హనుమ విహారి, పుజారా అమ్ముడుపోలేదు. ఇక మిగతా ఆటగాళ్ళ వివరాల్లోకి వెళ్తే..!

మోర్గాన్- 5.25కోట్లు (కేకేఆర్)

ఆరోన్ ఫించ్- 4.40కోట్లు(ఆర్సీబీ)

రాబ్బిన్ ఉతప్ప- 3కోట్లు(ఆర్ ఆర్)

క్రిస్ లిన్- 2కోట్లు (ముంబై)

జాసన్ రాయ్-1.50కోట్లు (డీసీ)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat