Home / SPORTS / కివీస్ ని వెంటాడుతున్న సూపర్ ఓవర్… మళ్ళీ ఓటమే..!

కివీస్ ని వెంటాడుతున్న సూపర్ ఓవర్… మళ్ళీ ఓటమే..!

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో మిరాకిల్ జరిగింది. ఇదినిజంగా టీ20లలో మొదటిసారి జరిగింది. మొన్న జరిగిన మూడో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ పెట్టగా అందులో ఇండియానే గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లోకూడా మళ్ళీ టైగా ముగియడంతో మల్లా సూపర్ ఓవర్ పెట్టడం జరిగింది. ఇందులో కూడా భారత్ నే విజయం సాధించింది. దాంతో న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ లో ఎంతటి దరిద్రంఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఇలాంటి కష్టం ఏ జట్టుకి రాకుడదని కోరుకోవాలి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat