Home / SPORTS / అభిమానం చాటుకునే సమయం వచ్చేసింది..మీకు నచ్చిన మ్యాచ్ ? కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

అభిమానం చాటుకునే సమయం వచ్చేసింది..మీకు నచ్చిన మ్యాచ్ ? కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

టీమిండియా అప్పటివరకూ ఒక లెక్క ఆ తరువాత ఒకలెక్క..అదే 2007 టీ20 ప్రపంచకప్. సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి ఐసీసీ ఈ ఈవెంట్ కు స్టార్ట్ చేసింది. ఇందులో ఎలాంటి అంచనాలు లేకుండా టీమిండియా భరిలోకి దిగింది. ధోని మొదటిసారి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఫలితంగా భారత్ టీ20 ప్రపంచకప్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. అప్పటినుండి ఇండియాకు తిరుగులేదని చెప్పాలి. టీ20 లలో ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. అంతేకాకుండా కొన్ని ఉత్కంఠభరితమైన విజయాలు కూడా తన సొంతం చేసుకుంది. అయితే భారత్ ఇప్పటివరకూ ఆడిన టీ20 మ్యాచ్ లలో మేకు నచ్చిన, మీరు మెచ్చిన మ్యాచ్ ఏంటో కామెంట్ చెయ్యండి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri