Home / SPORTS / క్రీడాస్పూర్తి అంటే ఇదే..ఇది చూసి చాలానే నేర్చుకోవచ్చు !

క్రీడాస్పూర్తి అంటే ఇదే..ఇది చూసి చాలానే నేర్చుకోవచ్చు !

ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందులో ఒక అరుదైన పిక్ కెమెరాకి చిక్కింది. యావత్ ప్రపంచం ఇప్పుడు దానికోసమే మాట్లాడుకుంటుంది. అది మరెంటో కాదు మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ దగ్గర ఇరు జట్ల కెప్టెన్ లు కోహ్లి, కేన్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. అది చూసిన అందరు వారి క్రీడాస్పూర్తిని చూసి మెచ్చుకున్నారు. ఇప్పటివరకు మమోలుగా ప్లేయర్స్ అలా కూర్చోవడమే చాలా అరుదు అలాంటిది ప్రపంచ మేటి ఆటగాలు ఇలా కూర్చొని మాట్లాడుకోవడం అంటే మామోలు విషయం కాదని చెప్పాలి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri