ట్రై సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య టీ20 మ్యాచ్ జరగగా బారత్ విజయం సాధించి. అంతకుముందు మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించగా ఈ మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఇక స్కోర్ విషయానికి వస్తే ముందుగా బ్యాట్టింగ్ చేసిన భారత్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు వచ్చిన భారత్ 177 పరుగులు చేసింది. ఓపెనర్స్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో ఆసీస్ బౌలర్స్ కు చుక్కలు చూపించారు. అలా వచ్చిన ప్రతీఒక్కరు బాగా ఆడి జట్టును విజయతీరాలకు తీసుకెళ్ళారు.
