Home / TELANGANA / దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్..!!

దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్..!!

పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్లనే… సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ సాధ్యమైందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడినప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని… అందుకే సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్… బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కంమాండ్ కంట్రోల్ సెంటర్‌ దగ్గర జరుగుతున్న పనులను డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.