టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం లేదని, కేవలం రెస్ట్ నిమిత్తం వెస్టిండీస్ టూర్ కు దూరం అవుతున్నాడని ఓ బీసీసీఐ అధికారి జాతీయ వార్త సంస్థలో చెప్పినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఆదివారం ముంబై లో వెస్టిండీస్ టూర్ కు సెలక్షన్ జరగనుంది.అయితే దీనిపై ధోని గాని అటు అధికారిగాని అధికార ప్రకటన ఏమీ ఇవ్వలేదు.ధోని రానున్న రెండు నెలల్లో పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయనున్నాడని తెలుస్తుంది.ఈ నిర్ణయాన్ని ధోని చాలా రోజులు క్రితమే తీసుకున్నట్టు తెలుస్తుంది.
