Home / POLITICS (page 38)

POLITICS

భారత్ ను బంగారంలా తీర్చిదిద్దుతా : సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడూ నూతన భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చారు. భారత రాష్ట్ర సమితి …

Read More »

Politics : కృష్ణ జలాల వివాదంలో ఒక నిర్ణయానికి వచ్చిన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు..

Politics ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో ఇన్నాళ్ళకి ఒక అభిప్రాయం కుదిరింది… శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని కృష్ణా యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై వెల్లడించారు. కృష్ణా జలాల వివాద విషయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చింది.. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు …

Read More »

Politics : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన కేసిఆర్..

Politics ప్రతీ ఒక్కరూ సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు.. వికలాంగులు ఆత్మన్యూనతకు లోనవకుండా, ఆత్మస్థైర్యంతో లక్ష్యాలను సాధించాలని.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదనీ.. తెలంగాణ రాష్ట్రం దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసిఆర్ అన్నారు.. ఈ సందర్భంగా …

Read More »

Politics : రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు

Politics టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు అలాగే రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టిందని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించిన ఎంపీ సీనియర్ నరసింహారావు ఇన్నాళ్లుగా ఆయన రాష్ట్రానికి చేసిన మేలు ఏంటో చెప్పమన్నారు.. ఎంపీ జీవీఎల్‌ …

Read More »

Politics : భారత్ జోడో యాత్రలో పాల్గొన్నందుకు పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన వైనం..

Politics కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత జూడయాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే యాత్రలో పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జొడో యాత్ర ఎంత విజయవంతమైందో అందరికీ తెలిసిందే.. ఈ యాత్రలో చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాల్గొంటూనే ఉన్నారు..అయితే పాల్గొన్నందుకు ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్‌చేశారు. ఈ ఘటన …

Read More »

Political : ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాల్సిందే.. అంబటి రాంబాబు

Political తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పర్యటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అక్కడ పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.. పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు …

Read More »

Political : కెసిఆర్ ను మానసికంగా దెబ్బతీయాలని అందరూ ఏకమయ్యారు.. గుత్తా సుఖేందర్ రెడ్డి

Political తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అందరూ కలిసి మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. అందరూ ఏకమై కేసీఆర్ను టార్గెట్ చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. కెసిఆర్ ను మానసికంగా దెబ్బతీసే రాజకీయాల్లో వెనక్కి నెట్టాలని అందరూ కలిసి ప్రయత్నిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.. సీఎం కేసీఆర్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాలా సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. …

Read More »

Political : ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం..

Political ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిప్ణయించింది. ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిర్ణయించిన జగన్ సర్కార్.. ఈ మేరకు జగన్ అధ్యక్షతన ఒక …

Read More »

Political : హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ.. పలు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్

Political హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ పనులకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఆ కార్యక్రమం తాలూకు సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, …

Read More »

Political : “మాకు ఏ పార్టీతో పొత్తులు లేవు కేవలం ప్రజలతో మాత్రమే పొత్తు ఉంది..” ముఖ్యమంత్రి జగన్

Political వైఎస్ఆర్సిపి వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోని ఉందని విమర్శలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తాము ఇంకా ఏ పార్టీతో పోతులు పెట్టుకోవాలి అనుకోవడం లేదని కేవలం ప్రజలు మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు.. తమ పార్టీపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్సిపి పార్టీ ఏ పార్టీతో బత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat