Home / 18+ / ఇప్పటికి 49 మాత్రమే…రానున్నరోజుల్లో ఇంకెన్నో?

ఇప్పటికి 49 మాత్రమే…రానున్నరోజుల్లో ఇంకెన్నో?

ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన మూడోవ వన్డేలో హాఫ్‌సెంచరీ చేశాడు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి వన్డేల్లో 49 అర్ధశతకాలు సాధించడం విశేషం.వన్డేల్లో రోహిత్-విరాట్ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి…కాగా ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్-గంగూలీ జోడీ 26 శతక భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు.50 హాఫ్‌సెంచరీలకు విరాట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.ఇలానే తన ఫామ్ ని కొనసాగిస్తే సచిన్ రికార్డు ను కూడా క్రాస్ చేస్తాడని క్రికెట్ విశ్లేసకులు అంటున్నారు.