Home / SPORTS / టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!

టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 వికెట్లు పడగొట్టారు. ఇక స్కోర్ బోర్డు చూస్తే…

ఇండియా: 601/5 డిక్లేర్,

సౌతాఫ్రికా:275, 189