Home / SPORTS / ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ఇది అసలైన క్రికెట్ కాదు..విలియమ్సన్ భావోద్వేగ వ్యాఖ్యలు..!

ప్రపంచం మొత్తం మర్చిపోయిన ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనే చెప్పాలి. ఎందుకంటే తాను ఎదుర్కున్న ఆ ఘటన అలాంటిది మరి. లార్డ్స్ వేదికగా జూలై 14న వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ అని చెప్పిన క్షణం అతడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మొదటిసారి బౌండరీలు లెక్కించి ఇంగ్లండ్ ను విజేతలుగా ప్రకటించారు.అది కూడా ఫైనల్ లో ఇలా జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో ఇంగ్లాండ్ 27, బ్లాక్ కాప్స్ 17 బౌండరీలు సాధించారు. దీనిపై మరోసారి స్పందించిన విలియమ్సన్ అందరూ 100కు పైగా మ్యాచ్ లు ఆడే ఉంటారు. కాని ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురయి ఉండదు. ఇది అసలైన క్రికెట్ కాదు అని చెప్పుకొచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat