న్యూజిలాండ్ పై చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు పెరీరా..వచ్చిన ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపించేవాడు.గ్రౌండ్ కి నలువైపులా బౌండరీలు కొట్టాడు.ఏకంగా 13సిక్స్ లు,8ఫోర్స్ తో 74బంతుల్లో 140పరుగులు చేసాడు.సింగల్ హ్యాండ్ తో మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసాడు కానీ తనకి ఏ ప్లేయర్ స్టాండింగ్ ఇవ్వకపోవడంతో తృటిలో లో మ్యాచ్ చేజారిపాయింది.మ్యాచ్ ఓడిన భాదకన్నపెరీరా ఆటను చూసి అందరు ఆనందం వ్యక్తం చేసారు.న్యూజిలాండ్ కెప్టెన్ కూడా ప్రశంసలు జల్లు కురిపించాడు.అతని ఆట చూసి ఒక్కసారిగా మ్యాచ్ ఓడిపోతాదని బయపడ్డాను అని చెప్పాడు.21పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాదించింది.
