Home / SPORTS / ఈ ఏడాది ఆసీస్ ను మట్టికరిపించిన ఏకైక జట్టు..వేరెవ్వరికి సాధ్యం కానిది !

ఈ ఏడాది ఆసీస్ ను మట్టికరిపించిన ఏకైక జట్టు..వేరెవ్వరికి సాధ్యం కానిది !

పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో పెద్ద జట్లు ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టుల్లో తలపడ్డాయి. కాని ఏ ఒక్క జట్టు ఆసీస్ ను ఓడించలేకపోయింది. ఎటు న్యూజిలాండ్ సైతం ఘోర పరాజయం చవిచూసింది. కాని ఒకే ఒక్క జట్టు మాత్రం ఆసీస్ గడ్డపై నే వారిని మట్టికరిపించింది. ఆ జట్టు మరెవరో కాదు భారత్ నే. విరాట్ కోహ్లి సారధ్యంలో ఆసీస్ పై ఘనవిజయం సాధించారు. ఈ ఏడాది భారత్ జట్టు ఒక్కటే వారిపై గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. హేమాహేమీ జట్లు సైతం ఈ ఫీట్ ను సాధించలేకపోయాయి.