Home / SPORTS / ట్రై సిరీస్ లో భోణీ కొట్టిన భారత్..5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై గెలుపు !

ట్రై సిరీస్ లో భోణీ కొట్టిన భారత్..5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై గెలుపు !

మగవాళ్ళకు మేము తీసిపోమని మరోసారి చాటిచెప్పారు టీమిండియా ఉమెన్స్ జట్టు. అక్కడ మెన్స్ జట్టు టీ20 లో విజయాలు సాధిస్తుంటే ఇక్కడ వీళ్ళు కూడా అదే రూట్ ఫాలో అవుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్ లో భాగంగా శుక్రవారం నాడు ఇంగ్లాండ్, భారత్ మధ్య మొదటి టీ20 జరిగింది. ఇందులో తొలిత బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్స్ లో 147/7 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు వచ్చిన భారత్ మరో మూడు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీట్ కౌర్ మరోసారి అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టుని ముందుండి నడిపించింది. అంతేకాకుండా మ్యాచ్ 20వ ఓవర్ లో 4 బంతుల్లో నాలుగు పరుగులు చెయ్యాల్సిన సమయంలో సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri