తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు..
తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.